Wednesday, February 27, 2019

ముదిరాజ్ విద్వత్ సంఘోష్ఠి

ముదిరాజ మేధావులకు, విద్యావేత్తలకు, రచయితలకు, పండితులకు నమస్సులు. 


తేదీ 3-3-2019 ఆదివారం ఉదయం 10గం. 30 ని. ప్రగతి విద్యాలయం బాపునగర్ అంబర్ పేట హైదరాబాద్ లో విశ్రాంత ప్రిన్సిపాల్ Prof.పడిగె యాదగిరి ముదిరాజ్ గారి మార్గదర్శనములో ముదిరాజ్ విద్వత్ సంఘోష్ఠి ఏర్పాటు చేయనైనది.  ముదిరాజు కుల పుట్టుఫురానం, ఆచారాలు, పండుగలు, దేశ నిర్మాణానికి భాగస్వాములైన వారి చరిత్ర లు మొదలైన విషయాలపై తమ తమ భావాలను పంచుకునెందుకు ఈ సంఘోష్ఠి ఏర్పాటు చేయనైనది. ముదిరాజ కులదర్శిని పుస్తకం రూపకల్పనకు విషయ సేకరణ లో భాగస్వాములు కావలసింది గానూ ఈ సమావేశ పిలుపు. 
మీరు పాల్గొనే విషయం sms రూపము లో తెలియజేయండి. 
ధన్యవాదాలు
వుప్పరి నారాయణ ముదిరాజ్
సంపాదకులు ముదిరాజవాణీ మాసపత్రిక
Cell. 9441455277

MUDIRAJAWANI magazine will be published shortly